నెల్లూరుజిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణ్
నెల్లూరు: చిత్తూరుజిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఎం.హరినారాయణ్ ను నెల్లూరుజిల్లా కలెక్టర్ గా బదలీ చేశారు.. నెల్లూరుజిల్లాగా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న KVN చక్రధర్ బాబును ఏ.పి జెన్ కో ఎం.డిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది..చక్రధర్ బాబు జిల్లా కలెక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.ఎం.హరినారాయణ్ త్వరంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.ఇద్దరు కలెక్టర్లు 2011కు చెందిన IAS అధికారులే…