AMARAVATHIMOVIE

ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను వివాహం చేసుకున్న హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్

అమరావతి: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం,, ప్రియుడు, ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే తో జరిగింది.. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ లు ముంబైలోని ఓ హోటల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వివాహం చాలా బిన్నంగా జరిగింది..అయితే నుపుర్ మాత్రం దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు.. జాగింగ్ దుస్తుల్లోనే రిజిస్టర్ మ్యారేజ్ కు హజరైయ్యాడు..ఈనెల 8వ తేదీన ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది..జనవరి 13వ తేదీన ముంబైలో గ్రాండ్ గా వివాహ విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *