Categories: Uncategorized

రూ.30 వేలు లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడిన కోవూరు సబ్ రిజిస్టార్


నెల్లూరు: కోవూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంకు, డాక్యూమెంట్ రిజిస్ట్రేషన్ కు వెళ్లిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని,, సబ్ రిజిస్టార్ పి.శ్రీనివాసులు రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి,,ఆఫీసు బయటకు వున్న డాక్యూమెంట్ రైటర్ రాము అనే వ్యక్తిని కలవాలని సూచించారని బాధితుడు మీడియాకు తెలిపారు..బాధితుడి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలంటే,,అందుకు పంచాయితీ ఆప్రూవల్ లేదంటూ,, కార్యాలయం బయట వున్న డాక్యూమెంట్ రైటర్ రాముని కలుసుకోవాలని చెప్పారు.. డాక్యూమెంట్ రైటర్ రామును రాజ్ కుమార్ సంప్రదించగా,  ఆఫీసు ఖర్చులు మరో రూ.20 వేలు కలిపి మొత్తం రూ.40 వేలు ఇవ్వాలని కోరారు..లంచం ఇవ్వడం ఇష్టంలేని రాజ్ కుమార్ ఏసిబీ అధికారులను సంప్రదించడంతో,,శుక్రవారం ఏసిబి అధికారులు రూ.30 వేలు లంచం తీసుకుంటున్న రిజిస్టార్ ను,,రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని, అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

3 hours ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

3 hours ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

1 day ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

1 day ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

1 day ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

1 day ago

This website uses cookies.