NATIONAL

పార్లమెంట్​ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలంయం లాంటిది-రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

అమరావతి: పార్లమెంట్​ అనేది ప్రజాస్వామ్యంలో దేవాలంయం లాంటిదని,,రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాల దృష్ట్యా పక్షపాత రాజకీయాలకు దూరంగా ఉండాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అక్షాంక్షించారు..శనివారం రాష్ట్రపతిగా అయన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో పార్లమెంట్​లోని సెంట్రల్​ హాల్​లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు..ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి,, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే హక్కు ప్రతిపక్షనేతలకు ఉందని,,అయితే  దాని కోసం అందరూ గాంధేయవాదా పద్దతి అనుసరించాలని సూచించారు..రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు..పార్లమెంట్​ సభ్యులతో కూడిన పెద్ద కుటుంబంలో తాను ఒక భాగమని,,కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా దేశ ప్రయోజనాల కోసం అందరు పనిచేయాలని సూచించారు..

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

9 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

17 hours ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

3 days ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

3 days ago

This website uses cookies.