AMARAVATHI

పార్లమెంట్,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్దుల ఎంపిక పూర్తి-టీడీపీ

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థుల 4వ జాబితాను శుక్రవారం విడుదల చేశారు.. ఈ జాబితాలో పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతోపాటు పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిన అభ్యర్థుల వివరాలను విడుదల చేశారు..పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ,, 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు దశల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించడంమైయింది..
అసెంబ్లీ అభ్యర్థులు:-1.చీపురుపల్లి–కళా వెంకట్రావు,, 2.భీమిలి–గంటా శ్రీనివాసరావు,,3.పాడేరు–వెంకట రమేశ్ నాయుడు,, 4.దర్శి–గొట్టిపాటి లక్ష్మి,,5.రాజంపేట–సుగవాసి సుబ్రహ్మణ్యం,,6.ఆలూరు–వీరభద్రగౌడ్,,7. గుంతకల్లు–గుమ్మనూరు జయరామ్,,8.అనంతపురం అర్బన్–దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్,,9.కదిరి–కందికుంట వెంకటప్రసాద్ లు…
పార్లమెంట్ అభ్యర్థులు:-1.విజయనగరం–కలిశెట్టి అప్పలనాయుడు,,2.ఒంగోలు–మాగుంట శ్రీనివాసులరెడ్డి,, 3.కడప–భూపేశ్ రెడ్డి,,4.అనంతపురం–అంబికా లక్ష్మీనారాయణలు పోటీలో దిగనున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

16 mins ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

58 mins ago

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

22 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

24 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

1 day ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

1 day ago

This website uses cookies.