NATIONAL

డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధం-కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

అమరావతి: డేటా గోప్యతపై త్వరలోనే బిల్లు సిద్ధంకానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు..ఈ బిల్లుపైనే ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ దృష్టి పెట్టారని,,పార్లమెంటులో త్వరలోనే డేటా గోప్యతకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు..బుధవారం అమెరికా-భారత్ వ్యాపార మండలి ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ గోప్యతా బిల్లుపై ఉన్న అన్ని సందేహాలు కూడా త్వరలోనే నివృత్తి చేసుకోవచ్చని,, సంబంధిత నిపుణులందరితోనూ సంప్రదింపులు జరిపి ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు.. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు-2019ను, కేంద్ర ప్రభుత్వం గత నెలలో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో నుంచి ఉపసంహరించుకుంది..వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంట్‌ సంయుక్త కమిటీ 99 సెక్షన్లకు కాను 81 సవరణలు,,12 రెకమండేషన్స్ ను సూచించడంతో తాము ఆ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.అంతేగాక,  12 కీలక సిఫారసులు చేసిందని తెలిపారు. దీంతో డేటా గోప్యతపై కొత్త బిల్లు తీసుకురాకతప్పదని చెప్పారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల నాటికి ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని ఆయన అప్పట్లో తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

19 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

20 hours ago

ప్రశాంతంగా పూర్తియిన 3వ విడత పోలింగ్‌-ఇప్పటి వరకు పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్‌ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…

21 hours ago

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…

21 hours ago

అవినితిలో ఫస్ట్-ఆర్ధిక నిర్వహణ లాస్ట్-ఎన్డీఏతోనే అభివృద్ది సాధ్యం-ప్రధాని మోదీ

అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్‌సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులు…

2 days ago

రాష్ట్ర కొత్త డీజీపీగా బాద్యతలు స్వీకరించిన హరీష్‌ కుమార్ గుప్తా

అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీష్‌‌ కుమార్ గుప్తాను…

2 days ago

This website uses cookies.