AMARAVATHI

చంద్రబాబుపై మరో కేసు నమోదు

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సి.ఎం చంద్రబాబునాయుడుపై CID మరో కేసు నమోదు చేసింది.. 2015లో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న, ఆరోపణలతో CID అధికారులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు..PC యాక్ట్ కింద A1 అవినాష్,, A2గా కొల్లు.రవీంద్ర (అప్పటి ఎక్స్ జ్ మంత్రి) A3గా చంద్రబాబును CID కేసులో చేర్చింది.. విజయవాడ ACB కోర్టులో CID పిటిషన్ దాఖలు చేసింది.. CID పిటిషన్ ను ACB కోర్టు అనుమతించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *