ముత్తుకూరు రోడ్ జంక్షన్ ఓవర్ బ్రిడ్జీ పనులు నత్తనడకన సాగుత్తున్నాయి-మనుక్రాంత్

నెల్లూరు: పాలనపై ఆవగాహాన లేకపోవడంతో,నగరంలోని ముత్తుకూరు రోడ్ జంక్షన్ ఓవర్ బ్రిడ్జీ పనులు నత్తనడకన సాగుత్తున్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షడు మనుక్రాంత్ రెడ్డి ఆరోపించారు.శుక్రవారం అయన ముత్తుకూరు రోడ్ జంక్షన్ ఓవర్ బ్రిడ్జీ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని జనసైనికులతో కలసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈకార్యక్రమంలో జనసేనపార్టీ నగర కార్యదర్శి సుజయ్ బాబు,వీరమహిళలు,జనసేనికులు పాల్గొన్నారు.