Hero Vijay Deverakonda appeared before the ED-hyderabad news.

HYDERABADMOVIE

ఈడీ ఎదుట హాజరు అయిన హీరో విజయ్.దేవరకొండ

హైదరాబాద్: లైగర్ సినిమాకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు హీరో విజయ్‌ దేవరకొండను  బుధవారం ప్రశ్నించారు. లైగర్ సినిమాకు కొందరు రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టినట్లు  ఈడీ అనుమానిస్తోంది.

Read More