నిరుపేదలను ఆర్దికంగా ప్రోత్సహించేందుకు పాలసీ నిర్ణయాలు తీసుకుంటాం-నారాయణ
పిల్లల భవిష్యత్ బాగుండాలంటే పరిశ్రమలు రావాలి
నెల్లూరు: నిరుపేదలను ఆర్దికంగా ప్రోత్సహించేందుకు టీడపీ అధికారంలోకి రాగానే పాలసీ నిర్ణయాలు తీసుకుంటామని టీడీపీ సిటి అభ్యర్ది డాక్లరు పొంగూరు.నారాయణ అన్నారు.సోమవారం 51వ డివిజన్ పరిధిలో అయన ఇంటింటా ప్రచారం నిర్వహించిన సందర్బంలో మీడియాతో మాట్లాడారు.