AMARAVATHI

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్లు 4,02,21,450- డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం విడుదల చేశారు..రాష్ట్రంలో మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు- 3808 మంది ఉన్నారని వెల్లడించారు..సర్వీస్ ఓటర్లు- 66,158 మంది కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక ఓటర్లు- 19,79,775 మంది ఉన్నారని, అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్ప ఓటర్లు- 7,40,857 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *