AMARAVATHI

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం-భారత వాతావరణశాఖ

అమరావతి: ఈ నెల 6వ తేది నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని,,దీని ప్రభావంతో తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది..దిని ప్రభావం వలన ఉరుములతో కూడిన వర్షం/మెరుపు/ఈదురు గాలులతో విస్తారమైన వర్షపాతం కురుస్తుందని పేర్కొన్నారు..రాబోయే 2 రోజుల్లో వాయువ్య భారతదేశం మీదుగా (గాలి వేగం గంటకు 30-40 కి.మీ) వీచే అవకాశం ఉందన్నారు.అలాగే కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్నిప్రదేశాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *