పాఠకులకు,వీక్షకులకు
మామిడి పిందెలకు మాట వచ్చింది,
కోయిల గొంతుకు కూత వచ్చింది,
వేప కొమ్మకు పూత వచ్చింది,
పసిడి బెల్లం తోడువచ్చింది,
గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది అంటే … మన ముందుకు ఉగాది పండుగ వచ్చిందని..మీకు.. మీ కుటుంబ సభ్యులకు.. మీ బంధుమిత్ర సపరివారమునకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.. అందరూ ఆయురారోగ్యాలతో.. అష్టైశ్వర్యాలతో.. శుఖశాంతులతో…ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ,, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
news19tv.com