రూప్ కుమార్ హెచ్చికలు ఏవరికి ? అధికారులకా ? లేక ?

నెల్లూరు: కార్పొరేషన్ అధికారులు వైసీపీ కార్యకర్త షాపును తొలగించేందుకు నిబంధనలు పాటించకుండా వ్యవహరించేందుకు ప్రయత్నిచడాని తీవ్రంగా ఖండిస్తున్నాని డిప్యూటివ్ మేయర్ రూప్ కుమార్ అన్నారు.మంగళవారం అయన మీడియాతో మాట్లాడుతూ ఏవరో ఏదో చెప్పెరని,అధికారులు ఆఘమేఘాలపై షాపును తొలగించేందుకు వచ్చేరంటే,ఇలాంటి వాటిని ఎలా ఎదుర్కొవాలో తమకు చాలా బాగా తెలుసు నంటూ నర్మగర్భంగా వ్యాఖ్యనించారు.రూప్ కుమార్ వ్యాఖ్యలు వెనక మతలబు ఏమిటి? వేచి చూడాల్సిందే.?