AMARAVATHIINTERNATIONAL

బర్మింగ్ హాట్ సిటీ కౌన్సిల్ దివాలా తీసినట్టు కోర్టులో కేసు ఫైల్

అమరావతి: అగ్రరాజ్యల్లో ఒకటైన బ్రిటన్,,ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతొంది..బ్రిటన్ లో రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్ హాట్ సిటీ కౌన్సిల్ దివాలా తీసినట్టు మంగళవారం ప్రకటించింది..ఆర్థిక సమస్యల కారణంగా సెక్షన్ 144 నోటీసును(దివాళ) కోర్టులో ఫైల్ చేసింది..దాదాపు 10 లక్షల మందికి ఈ సిటీ కౌన్సిల్ సేవలు అందించింది.. ఆర్దిక పరిస్థితుల నేపథ్యంలో లైబ్రరీలను మూసివేయనున్నారు..కౌన్సిల్ ట్యాక్సులు పెంచడంతో పాటు అవసరం లేని ఖర్చులను సైతం ఈ కౌన్సిల్ నిలిపివేసింది..ఈ బర్మింగ్ హాట్ సిటీ కౌన్సిల్ ఆదాయం సంవత్సరానికి దాదాపు 4.3 బిలియన్ డాలర్లు..వెస్ట్రరన్ కంట్రీస్ లో అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ..తమ సంస్థకు సహాయం అందించాల్సిందిగా స్థానిక ప్రభుత్వాని సిటీ కౌన్సిలర్లు అయిన జాన్ కాటన్, షారోన్ థాంప్సన్ కోరారు..ఈ సిటీ కౌన్సిల్ కు 2023-24 ఆర్థిక సంవత్సరానికి కాను దాదాపు 109 మిలియన్ డాలర్లు అవసరం ఉంది.. ఈ పరిస్థితిపై బ్రిటన్ ప్రధాని కార్యాలయమైన 10 డౌనింగ్ స్ట్రీట్ స్పందిస్తూ,,అదనంగా తాము సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది..పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్ను స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *