CRIME

ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి,మహిళకు తీవ్ర గాయాలు

తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవనం మండలంలోని బైపాస్ రోడ్డులో కారు, స్కూల్ బస్సు ఢీకొనడంతో, కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర…

5 months ago

అగిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బంది మరణశిక్ష-కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి

అప్పీల్ చేసుకునేందుకు అమోదించిన ఖతార్ కోర్టు.. అమరావతి: ఖతార్ లో గూఢాచర్యం కేసులో అరెస్ట్ కాబడి,,మరణశిక్ష పడిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బంది విషయంలో…

5 months ago

రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చిన ఈడీ

ప్రణవ్ జ్యువెలర్స్ ఫోంజీ స్కాం... అమరావతి: ప్రణవ్ జ్యువెలర్స్ కు సంబంధించిన రూ.100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ జారీ…

5 months ago

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం

అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొవడంతో లక్షల విలువ చేసే మత్స్య సంపద, బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి..ఆదివారం రాత్రి సమయంలో…

5 months ago

జమ్మూకశ్మీర్ లో లొయ పడిపొయిన బస్సు-38 మృతి

అమరావతి: జమ్మూకశ్మీర్ లో బుదవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకంది..ఈ సంఘటనలో 38 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొగా మరి కొందరికి తీవ్ర గాయాలు…

6 months ago

హైదరాబాద్ లోఘోర అగ్నిప్రమాదం,9 మంది మృతి

హైదరాబద్: హైదరాబాద్ లోని నాంపల్లి, బజారఘాట్ ఏరియాలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది..అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ గ్యారేజీ ఉన్నదని,,ఆ గ్యారేజీలో కారు(CNG)ను రిపేర్…

6 months ago

మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA సోదాలు

అమరావతి: దేశ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి 10 రాష్ట్రాల్లో NIA అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు..ఇందులో భాగంగా త్రిపుర,,అస్సాం,, పశ్చిమ బెంగాల్,, కర్ణాటక,,తమిళనాడు,, తెలంగాణ,,…

6 months ago

ఐదుగురు అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్,రూ. 4.49 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి.. తిరుపతి: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో తమిళనాడుకు చెందిన 5 మంది అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు…

6 months ago

విజయవాడ అర్టీసీ డిపోలో ఘోర ప్రమాదం,3 మృతి

అమరావతి: విజయవాడలో సోమవారం ఉదయం 8.30 గంటల సమయలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.. పండిట్ నెహ్రూ బస్టాండ్ లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు…

6 months ago

ట్రాయ్,ముంబై పోలీసుల పేరుతో వల విసురుతున్న సైబరు నేరగాళ్లు

అమరావతి: మీ బ్యాంకు అంకౌట్ లో డబ్బును దొపిడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలాజిని వాడుతున్నారు..తొలుత ఒక మొబైల నెంబరు నుంచి మీకు ఫోన్ వస్తుంది..ఫోన్…

6 months ago

This website uses cookies.