తమిళనాడులో బారీ వర్షాలు-పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులోని నాగపట్నంతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది..శ్రీలంకలోని బట్టికలోవాకు 60కిలో మీటర్ల దూరంలో తమిళనాడులోని కరైకల్ కు 400 కిలో మీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది..దిని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది.
#WATCH | Due to the Depression formed over the southwest Bay of Bengal, heavy rain lashes several parts of the Nagapattinam district, Tamil Nadu
Schools and colleges in Nagapattinam, Mayiladuthurai districts closed for today in view of rainfall. pic.twitter.com/JivGL47DH4
— ANI (@ANI) February 2, 2023