Close

విమానం క్రిందకు దూసుకుని పోయిన కారు

విమానం క్రిందకు దూసుకుని పోయిన కారు
  • PublishedAugust 2, 2022

హైదరాబాద్: ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం కిందకు మారుతి కారు దూసుకూనిపోయి,,అదృష్టం కొద్ది అగిపొయింది..టర్మినల్ 2 వద్ద టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానం కిందికి గో ఫస్ట్ కు చెందిన కారు వేగం కొంత అదుపు తప్పడంతో దూసుకెళ్లింది..ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాని విమానంకు నష్టం కాని జరగలేదు..ఈ విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సివుంది..డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపాడన్నఅనుమానంతో ఎయిర్ పోర్టు సిబ్బంది,,డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాగా,,అందులో నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.. షెడ్యూల్ ప్రకారమే విమానం టేకాఫ్ అయింది..ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published.