POLITICS

ఓరేయ్ కొడాలి నాని,దమ్ముంటే రా బెంజ్ సర్కిల్ వద్ద సిద్దం-శ్రీనివాసులరెడ్డి

నెల్లూరు: ఓరేయ్ నాని,చంద్రబాబుని నలమల అడవులకు రమ్మంటావా,,దమ్ముంటే రా బెంజ్ సర్కిల్ వద్ద రా కొట్టుకనేందుకు సిద్దం అంటు టీడీపీ నగర నాయకుడు కోటంరెడ్డి.శ్రీనివాసులరెడ్డి సవాల్ విశారు.శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడిమా సమావేశంలో అయన మట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *