ఒరేయ్ లోకేశం నువ్వు చేస్తున్నది పాదయాత్ర కాదు విహారయాత్ర-వైసీపీ ఎమ్మేల్యే అనిల్
నెల్లూరు: ఉర్ల పేర్లు సక్రమంగా పలకడం చేతకాని పనికిరాని పప్పువి,,నువ్వా సీ.ఎం జగన్ ను,,జిల్లాలో నన్ను విమర్శించేది అంటు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా.లోకేష్ పై నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ విరుచుకు పడ్డారు..లోకశం నువ్వు చేసేది పాదయాత్ర కాదు అంటు వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు. శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో జరిగిన అభివృద్దిపై ఎక్కడైన చర్చకు సిద్దం అంటూ చాలెంజ్ చేశారు.