AMARAVATHIPOLITICS

ఆనం.రామనారాయణ నీకు సిగ్గు వుండాలి,5 సంవత్సరాలు గాడిదలు కాస్తున్నవా?-అనిల్

నెల్లూరు: గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచి మంత్రిగా వెలగపెట్టినప్పడు సంగం బ్యారేజ్  పూర్తి చేయక పోగా ఇప్పుడు నీతులు మాట్లాడేందుకు సిగ్గు వుండాలంటూ నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మేల్యే అనిల్ కుమార్,వైసీపీ రెబల్ వెంకటగిరి ఎమ్మేల్యే ఆనం.రామనారయణరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.శనివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *