x
Close
DEVOTIONAL DISTRICTS

తల్పగిరి రంగనాథస్వామి వైకుంఠద్వార దర్శనం

తల్పగిరి రంగనాథస్వామి వైకుంఠద్వార దర్శనం
  • PublishedJanuary 2, 2023

నెల్లూరు: వైకుంఠ ఏకాదశి సందర్బంగా నగరంలోని తల్పగిరి రంగనాయకులస్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది.వేకువజామున 2.46 నిమిషాలకు భక్తులు స్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. పవిత్ర పర్వదినం కావడంతో సోమవారం తెల్లవారు జామున 1 గంట నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని,స్వామి దర్శనం కోసం వేచి వున్నారు.దేవాలయంకు ఏర్పాటు చేసిన లైటింగ్ ఆలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతూ రంగనాథస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.