నెల్లూరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) ఆధ్వర్యంలో జిల్లా క్రీడాధికార సంస్థ ఈ నెల 4వ తేదిన ఏ.సి సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ కబడ్డీ ఎంపికలు చేయడం జరుగుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ యతిరాజ్ తెలిపారు.ఈ పోటీలు సినియర్స్ మహిళలు(75 KG),,పురుషఉలు(85 KG)ల విభాగంలో జరుగుతాయన్నారు.పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ఎంట్రీలు/రిజస్ట్రేన్ లను “SAAP Leagues”యాప్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలన్నారు.ఎంట్రీ ఫీజు రూ.100లు శాఫ్ లీగ్ యాప్ ద్వారా చెల్లించాలన కోరారు.జిల్లాలోని కబడ్డీ క్రీడాకారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని,ఇతర వివరాకు కబడ్డీ కోచ్ కోటయ్యను 9666163095లో సంప్రదించాలన్నారు.