AMARAVATHI

IRCTC వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య,నిచిపోయిన అన్ లైన్ బుకింగ్స్

అమరావతి: రైల్వే శాఖకు సంబంధించిన IRCTC వెబ్ సైట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతొ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది..పర్యవసంగా ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి..ఈ విషయాన్ని IRCTC ట్విట్టర్ ద్వారా వెల్లడించింది..టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులో లేవని తెలిపింది..సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది..సమస్య పరిష్కరం అయ్యే వరకూ ప్రత్యామ్నాయ మార్గాలైన Make My Trip,,Amazon వంటి ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది..IRCTC వెబ్ పోర్టల్, యాప్ లోని సేవలు ఉదయం 8 గంటల నుండి నిలిచిపోయినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు..ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా టికెట్లు బుక్ కావడంలేదని ప్రయాణికులు పోస్టులు చేస్తున్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *