AMARAVATHIHYDERABADMOVIE

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను వరించిన “గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు”

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది..అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాప్ గోల్డెన్ అవార్డ్స్ లో రామ్ చరణ్ ను గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు వరించింది..ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది..ఈ వార్డు కోసం రామ్ చరణ్ తో పాటు అదా శర్మ, విషెస్ బన్సల్, అర్జున్ మాథుర్, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నాలు నామినేషన్స్ దక్కించుకోగా వీరందరిని దాటి చరణ్ ని ఈ అవార్డు వరించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *