AMARAVATHIBUSINESS

నెల్లూరులో జోయాలుక్కాస్ రెండవ షోరూం ప్రారంభం

నెల్లూరు: జోయాలుక్కాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్ తమ గ్రూప్ విస్తరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు, గోమతి నగర్ లో తమ రెండవ షోరూంను బుధవారం హీరోయిన్ mirnaa ప్రారంభించింది..ఈ సందర్భంగా, జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్,,M.D  జోయ్ ఆలుక్కాస్ మాట్లాడుతూ “నెల్లూరు మాకు ఎంతో విజయవంతమైన పట్టణం అని,,మా షోరూం ఈ పట్టణంలోని జ్యువెలరీ ప్రేమికుల్లో దిగ్గజ హోదాను అందిస్తోందన్నారు.. నెల్లూరులో పెరుగుతున్న సంపన్నులకు,ప్రపంచ స్థాయికి చెందిన జ్యువెలరీ డిజైన్స్ అందుబాటులో తీసుకుని వచ్చేందుకు రెండవ షోరూం ప్రారంభించామన్నారు.. కొత్త జ్యువెలరీ షోరూం డిజైన్ లో ఎంతో విభిన్నమైన వినియోగదారుల కోసం సరికొత్త అంతర్జాతీయ ప్రామాణాలను,,వివిధ డిజైన్ నగలను అందుబాటులోకి వుంచింది.. కస్టమర్ సేవలు అందించడానికి, బీమా,,బైబ్యాక్ హామీలు వంటి ఎన్నో ఆడ్-ఆన్స్ గ్రూప్ లో వున్నాయి..ఈ ఎన్నో ఆడ్-ఆన్స్ జోయాలుక్కాస్ గ్రూప్ కు సంబంధించిన ఏ షోరూమ్ అయిన షాపింగ్ చేసినప్పుడు లభించేలా చర్యలు తీసుకుంది..ఈ సదుపాయం అన్ని జ్యువెలరీల పై లభ్యం మరియు ఈ ఆఫర్ 25 ఫిబ్రవరి ’24 వరకు అందుబాటులో ఉంటుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *