AMARAVATHIHYDERABAD

హైదరాబాద్ కోకాపేటలో ఎకరం ధర రూ.100.75

హైదరాబాద్: హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా కోకాపేటలో ఎకరం ధర రూ.100 కోట్లు పలికింది. రికార్డు స్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.. కోకాపేట నియో పోలీస్ భూములకు గురువారం ఉదయం వేలం ప్రారంభం కాగా రాత్రి 8 గంటల వరకు వేలం కొనసాగింది.. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది..వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ.100.75 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ. 67.25 కోట్లు పలికింది..ఎకరం భూమి సగటున రూ. 73.23 కోట్లు పలికింది…3.6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 10వ నెంబర్ ప్లాట్ను ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప,,హ్యాపీ హైట్స్ కలిసి రూ. 362.70 కోట్లకు దక్కించుకున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *