AMARAVATHIHYDERABAD

7 రోజులు ఈడీ కస్టడీకి BRS MLC కల్వకుంట్ల కవిత -కోర్టు ఆదేశాలు

హైదరాబాద్: కల్వకుంట్ల కవిత, BRS MLCకి కోలుకొలేని దెబ్బ ఈడీ రూపంలో తగిలింది..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్టయిన కవితను శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది..అమెను కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును అభ్యర్దించగా, 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ జస్టిస్ నాగపాల్  అదేశాలు జారీ చేశారు..దీంతో కవిత ఈ నెల 23వ తేది వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..వందల కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *