DISTRICTS

చిత్తూరుజిల్లా పట్టభద్రులు,ఉపాధ్యయల ఎమ్మేల్సీ ఎన్నికలకు ఏర్పాట్ల వివరాలు

చిత్తూరు: ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరులలో పట్టభద్రులు,ఉపాధ్యయల ఎమ్మేల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరుజిల్లా ఎన్నికల అధికారి తెలిపారు..అధికారులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..
పట్టభద్రులు:- ఓటర్లు 3,81,181 మంది కాగా ఇందులో పురుషులు : 2,45,866 మంది,,మహిళలు : 1,35,284 మంది, ఇతరులు: 31 మంది వున్నారని..పోలింగ్ కేంద్రాలు : 453… సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు : 255…డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్స్ : 17…బ్యాలట్ బాక్స్ లు : 2,596….పోలింగ్ పర్సనల్స్ (పిఒలు,ఎపిఒలు ,ఒపిఒలు ) : 2180…మొత్తం సెక్టర్స్ : 57 .. 78 రూట్లు…96% శాతం ఓటర్ స్లిప్ ల పంపిణి పూర్తి చేయడం జరిగింది..
ఓట్ల లెక్కింపు:-ఈ నెల 16న పట్టభద్రుల ఓట్ల లెక్కింపు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం,ఎస్ వి సెట్ ( ఆర్ వి ఎస్ ఇంజనీరింగ్ కళాశాల)… మొత్తం టేబుల్స్:40.. జరుగుతుంది..
ఉపాధ్యాయ: ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు-చిత్తూరు లలో ఉపాధ్యాయ ఓటర్లు 27,694 మంది..పురుషులు: 16,825మంది…మహిళలు: 10,869 మంది…పోలింగ్ కేంద్రాలు: 176 ,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 65…డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్స్ : 17…బ్యాలట్ బాక్స్ లు: 195…పోలింగ్ పర్సనల్స్ (పిఒలు,ఎపిఒలు ,ఒపిఒలు ) : 423…మొత్తం సెక్టర్స్ : 57 .. 78 రూట్లు…98% శాతం ఓటర్ స్లిప్ ల పంపిణి పూర్తి…
ఓట్ల లెక్కింపు:-ఈ నెల 16న ఉపాధ్యాయుల ఓట్ల లెక్కింపు.. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, ఎస్ వి సెట్ (ఆర్ వి ఎస్ లా కళాశాల)… మొత్తం టేబుల్స్ : 14 గా వున్నాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *