ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హాత్య చేసేందుకు సిద్ధంగా ఉండండి-కాంగ్రెస్ మాజీ మంత్రి

Congress leader & former minister Raja Pateria incites people to kill PM Modi – earlier too Cong leaders spoke about death of PM Modi (Sheikh Hussain)
But now a death threat!
After “Aukat dikha denge” “Raavan” this is Rahul Gandhi’s Pyaar ki Rajniti? Will they act on him? No! pic.twitter.com/wH6LSi63g2
— Shehzad Jai Hind (@Shehzad_Ind) December 12, 2022
అమరావతి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హాత్య చేసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత,, మాజీ మంత్రి రాజా పటేరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.సోమవారం పన్నా జిల్లా పొవై తహసీల్‌లో కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ రెచ్చెకొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో పటేరియా పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా,, రాజా పటేరియాపై FIR నమోదు చేయాలని పోలీసులను ఆదేశించడంతో పటేరియాపై FIR నమోదైంది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మనస్తత్వాన్ని ఈ వీడియో క్లిప్ ప్రతిబింబిస్తోందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.”కాంగ్రెస్ మోడీని ఓడించలేదు, అందుకే ఆయనను చంపాలనుకుంటోంది” అని మండిపడ్డారు.