AMARAVATHINATIONAL

మార్గదర్శిలో పెట్టుబడులు ఎంత?చెల్లింపులు ఎంత? బయటపెట్టండి-సుప్రీమ్ కోర్టు

అమరావతి: చిట్ ఫండ్స్(ఫైనాన్సియర్స్) లోని డిపాజిటర్ల వివరాలు బయట పెట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు సంస్థను ఆదేశించింది..మంగళవారం మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసుపై జస్టిస్ సూర్యకాంతం,,జస్టిస్ జై బి ఫర్ దివాలా ధర్మాసనం విచారణ చేపట్టింది..ఈ సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, మార్గదర్శిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? లాంటి వివరాలు బయట పెట్టేందుకు రహస్యం ఎందుకని ప్రశ్నించింది..ఈ సంస్థ ఒకవైపు (హిందు అన్ డివైడెడ్ ఫ్యామీలీ)HUF,,మరో వైపు  ప్రోఫ్రైరెటరీ కన్సర్న్ అంటున్నారు?ఇలా సంస్థను నడపవచ్చా? ఇది సాధ్యమయ్యే విషయమైనా అని వ్యాఖ్యానించినట్లు సమాచారం..డిపాజిట్లు బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలతో,,డిపాజిట్లు అందరికీ చెల్లింపులు చేశామని మార్గదర్శి తరపున లాయర్ తెలియచేశారు..చెల్లింపులు చేశాక వివరాలు బయటపెట్టడంతో అభ్యంతరం ఏమిటన్ప మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనతో సుప్రీంకోర్టు ఏకభివించింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *