AMARAVATHISPORTS

నెల్లూరులో అంతర్ జిల్లాల పుట్ బాల్ పోటీలు- సంతోష్ ట్రోఫీకి సెలెక్షన్స్

నెల్లూరు: ఆంధ్రరాష్ట్రం వ్యాప్తంగా 12 జిల్లాల నుంచి సీనియర్ అంతర్ జిల్లాల పుట్ బాల్ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్నాయని క్రీడాకారుడు సాయి తెలిపారు.శుక్రవారం ఉదయం నగరంలోని ఏసి స్టేడియంలో మ్యాచ్ లు ప్రారంభం అవుతున్న సందర్బంలో అయన మాట్లాడుతూ ఈ పోటీల్లో క్రీడా నైపుణ్యం చూపిన వారిని ఎంపిక చేసుకుని,,పుట్ బాల్ సంతోష్ ట్రోఫీకి సెలెక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *