AMARAVATHINATIONAL

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్‌ కోర్టులో ఎదురు దెబ్బ

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అతి తెలివితేటలు చూపించి పిల్ల మొగ్గలు వేస్తూన్న కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ గురువారం ఎదురుదెబ్బ తగిలింది..అరవింద్ కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తామా ?  లేదా అన్న విషయాలు ఇప్పుడు తాము స్పష్టం చేయాలేమని కోర్టుకు, ఈడీ తెలిపింది..కేజ్రీవాల్ విచారణకు సహకరించాలని ఈడీ అధికారులు అన్నారు.. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22 లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *