ఎమ్మేల్యే నీ భాషా మార్చుకో లేదంటే నీ భాషాలోనే మేము మాట్లాడుతాం-గిరిధర్
నెల్లూరు: మాజీ మంత్రి నారాయణ గురించి,నారా.లోకేష్ పాదయాత్ర గురించిన నీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే అదే పద్దతిలో నీకు సమాధానం ఇవ్వాల్సి వుంటుందని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి.గిరిధర్ రెడ్డి,,వైసీపీ నెల్లూరు సిటీ ఎమ్మేల్యే అనిల్ కుమార్ కు హితవు పలికారు.ఆదివారం రూరల్ ఎమ్మేల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు.