నెల్లూరు: పప్పు 14 సంవత్సరాలు మీ బాబు ముఖ్యమంత్రిగా పదవీ వెలగపెడితే,ఒక్కనాడు అయిన స్వర్గీయ NTR పేరును ఎదైన జిల్లాకు పెట్టాలని గుర్తుకు రాలేదాంటూ టీడీపీ జాతీయకార్యదర్శి నారా.లోకేష్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.గురువారం నగరంలోని 47వ డివిజన్ పరిధిలో స్థానిక సమస్యలపై పర్యాటించిన సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు.అన్న క్యాంటీన్ కు బదులుగా ఎన్టీఆర్ క్యాంటీన్ అనే పేరు ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించారు.