DISTRICTS

నగరపాలక సంస్థ కమీషనర్ D.హరిత బదలీ-నూతన కమీషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న కమీషనర్ డి.హరితను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా బదిలీ చేస్తు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన వికాస్ మర్మత్ ను అనుహ్యంగా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా బదలీ చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *