నెల్లూరు: మీ అందరికి తెలిసిందే,నెల్లూరుతో నా అనుభంధం.ఎస్పీ శైలజాను వివాహాం చేసుకున్న తరువత,నెల్లూరు నా సొంతం నగరం అయిందని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు.అదివారం కళాంజలి సంస్థ అయనకు నగరంలోని టౌన్ హాల్ లో సన్మానం చేసింది.ఈ సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు.