AMARAVATHIDISTRICTS

అపరాధ రుసుము లేకుండా పన్నులు చెల్లించండి- కమిషనర్ వికాస్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో గల భవన యజమానులు నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించ వలసిన 2023-2024 సంవత్సరపు రెండవ వాయిదాను తే.31.12.2023ది లోగా అపరాధ రుసుము లేకుంగా చెల్లించగలరని కమిషనర్ వికాస్ మంగళవారం తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంటి పన్నులు, కొళాయి పన్నులు,డ్రైనేజ్ పన్నులను వెంటనే చెల్లించవలసినదిగా కోరారు.ఒక వేళ చెల్లించనట్లయితే జనవరి 1వ తేది నుంచి అపరాధ రుసుముతో చెల్లించవలసి ఉంటూదని తెలియచేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *