AMARAVATHITECHNOLOGY

సెల్పీతో పాటు భూమి,చంద్రుడు ఫోటోలు తీసిన ఆదిత్య

అమరావతి: సూర్యుడి ఉపరితల వాతావరణం అధ్యయనం చేసేందుకు భారత్ పంపిన ఆదిత్య-L1 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 పాయింట్ గమ్యం వైపు పయానిస్తొంది..ఆగస్టు 4వ తేదీన ఆదిత్య సెల్ఫీ తీసుకున్నది..ఆ ఫోటోను గురువారం ఇస్రో విడుదల చేసింది.. Aditya-L1కు ఉన్న విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రాఫ్ VELC, సోలా ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్- SUIT పరికరాలు సదరు ఫోటోలో స్పష్టంగా కన్పిస్తున్నాయి..ఆదిత్య కెమెరాలు భూమి,, చంద్రుడు ఫోటోలను కూడా ఆగస్టు 4వ తేదీన తీసింది..

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *