AMARAVATHINATIONAL

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు మరో గట్టి ఎదురుదెబ్బ

అమరావతి: Paytm పేమెంట్స్‌ బ్యాంకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. ఇండియన్‌ హైవే మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (IHMCL) అధీకృత బ్యాంకుల జాబితా నుంచి Paytm బ్యాంక్‌ను తొలగించింది.. RBI ఆంక్షల నేపథ్యంలో IHMCL ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.. తాము ప్రకటించిన 32 బ్యాంకుల నుంచే Fastags లు తీసుకోవాలని వినియోగదారులకు సూచించింది.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *