AMARAVATHI

బంగాళాఖాతంలో వాయుగుండం,మూడు రోజుల్లో భారీ వర్షాలు

అమరావతి: మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశలో పయనిస్తూ సోమవారం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయి.. వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.. ఈ నెల 23 వరకు మత్సకారులు చేపటవేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *