ఫెక్లీలకు వాడే మెటీరియల్ ప్లాస్టిక్ కాదు-ఇది రీసైక్లింగ్ మెటీరియల్

నెల్లూరు: ఫెక్లీలకు వాడే మెటీరియల్ ప్లాస్టిక్ కాదని,,రీసైక్లింగ్ మెటీరియల్ అనే విషయం సీ.ఎం జగన్ గమనించాలని,, ఫెక్లీల ముద్రరణపై ఆధాపడి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నయని నెల్లూరుజిల్లా ఫెక్లీ తయారీదారుల కోఆర్డినేటర్ శ్రీకాంత్,,గోపీలు అన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన అనంతరం జిల్లా ఫెక్లీల అసోసియేన్,,ప్రిటింగ్ అసోసియేన్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి తదితరులు మీడియాతో అవేదన వ్యక్తం చేశారు..