DISTRICTSPOLITICS

బిక్షగాళ్ల దగ్గరు కూడా దండకాలు చేసే స్థాయికి సోదరు ఇద్దరు దిగజరారు-ఆనం.విజయకుమార్ రెడ్డి

నెల్లూరు: రూరల్ నియోజకవర్గం పరిధిలో శ్రీధర్ రెడ్డి,అయన తమ్ముడు గిరిధర్ రెడ్డి చేసిన ఆరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోయిందని,,బిక్షగాళ్ల దగ్గరు కూడా దండకాలు చేసే స్థాయికి సోదరు ఇద్దరు దిగజరారు అని ఆనం.విజయకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు..నెల జీతాలకు రౌడీ షీటర్లును నియమించుకున్న చరిత్ర అయనదని,,జర్నలిస్టులను కొట్టడడం,అదికారులను కొట్టడడం చేసేవాడిని ఆరోపించారు.తొలుత జడ్పీ ఛైర్ పరన్స్ ఆనం.ఆరుణమ్మ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జీగా ఎల్లప్పుడు అందరికి అందుబాటులో వుంటానని తెలిపారు.బుధవారం వారి స్వగృహంలో నిర్వహించన మీడియా సమావేశంలో అమె మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *