AMARAVATHIDISTRICTSPOLITICS

మీ సైకో కళ్లలో ఆనందం కోసం నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా-ఆనం

నెల్లూరు: నెల్లూరుజిల్లా సైదాపురం మండలం పరిధిలో మైకా గనుల్లో ఆక్రమ త్రవ్వకలతో వేల కోట్ల రూపాయలు దొపిడి జరుగుతుందంటూ అధికారపార్టీపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి..ఈ నేపధ్యంలో శుక్రవారం వెంకటగిరి వైసీపీ రెబల్ ఎమ్మేల్యే ఆనం.రామానారాయణరెడ్డిని నెల్లూరు 3 టౌన్ పోలీసులు హౌస్ ఆరెస్ట్ చేశారు..దింతో పోలీసులకు ఆనంకు మద్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *