AMARAVATHIPOLITICS

వైసీపీకి ఒంగోల్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా ?

అమరావతి: రాష్ట్రంలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగలింది..ఒంగోల్‌ వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు..అందరూ ఉహించిన రాజీనామానే ఇది..మాగుంటను ఇటీవల కాలం నుంచి సీ.ఎం జగన్ దూరం పెడుతు వస్తున్నారు..ఒంగొలుకు సీ.ఎం వచ్చినప్పుడు సైతం ఎం.పీకి ప్రొటోకాల్ ప్రకారం కూడా అహ్వనం అందలేదని వినికిడి..లిక్కర్ వ్యాపార వేత్త అయిన మాగుంట.శ్రీనివాసులరెడ్డి 10 పైసలు పెట్టుబడి పెడితే రూ.100 లు రాబట్టుకునే వ్యాపారి..వైసీపీలో ఎం.పీగా గెలిచినప్పటి నుంచి తన లిక్కర్ వ్యాపారం మూడు పూవ్యులు ఆరు కాయలుగా మారుతుంది అని భావించాడు..అయే 2019 నుంచి రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం ఏ మలుపు తిరిగిందొ అందరికి తెలిసిన సంగతే..ఇక్కడే మాగుంట,తన లిక్కర్ వ్యాపారంను మూడు పూవ్వులు చేసుకునే బదులు ముడుచుకుని కుర్చోవాల్సి వచ్చింది.. ఇదే సమయంలో మాగుంట కొడుకు మాగుంట రాఘవరెడ్డి,డిల్లీ లిక్కర్ స్కామ్ లో దొరికిపొయాడు..ఈ స్కామ్ లో శ్రీనివాసులరెడ్డి కూడా ఉన్నాడు ?.. దింతో అటు మింగలేక కక్కలేక వుండి పోయాడు..మాగుంటు వరుస మొదటి నుంచి గమనిస్తున్న జగన్,,మాగుంటను దూరంగ పెట్టి,,అదే స్థానానికి చెవిరెడ్డి.భాస్కరెడ్డిని రంగంలోకి దింపాడు..వైసీపీ తనను పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టడడంతో,,టీడీపీలొ చేరేందుకు సిద్దం అయ్యాడు..ఈ నేపథ్యంలో బుధవారం వైసీపీకి రాజీనామ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు..త్వరలో జరగబోయే ఎన్నికల్లో తను పోటీ చేస్తే,గెలిచేది కష్టం,,అలాగే తన కుమారుడికి లిక్కర్ స్కామ్ కేసులో కొంత వెసులు బాటు దొరకాలంటే,,ఎం.పి గా గెలిస్తే బాగుటుందన్న ఆలోచన చేశాడు..వెంటనే చంద్రబాబును శరణు కోరాడని విశ్వనీయ సమాచారం..పైకి మాత్రం ఏ పార్టీలో చేరేది త్వరలోనే తెలియచేస్తాను అని ముక్తాయింపు ఇచ్చారు మాగుంట……రాజకీయ నాయకుడు వేసే ప్రతి అడుగు ప్రజా సేవా కోసమే అంటు చెపుతుంటే వినేందుకు “ఎవరి చెవిలో పూవ్వులు వున్నాయి”..?

బాలినేని.శ్రీనివాసులరెడ్డి:- మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని పోరాడాను..ఈ రోజు మాగుంట పార్టీకి రాజీనామా చేశారు.. నేను సర్దుకుపోకుండా మాగుంటతో పాటు టీడీపీలోకి పోవాలా. ఉన్న పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం నాది కాదు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *