AMARAVATHINATIONAL

కర్తవ్యపథ్ లో 75వ గణతంత్ర వేడుకలు

అమరావతి: భారతదేశ 75వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో శుక్రవారం ఘనంగా జరిగాయి..కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వనేల జెండాను అవిష్కరించారు..ఈ వేడుకలకు ప్రాన్స్ అధ్యక్షడు ఇమ్మానన్యుయెల్ మెక్రాన్ ముఖ్య అతిధిగా హజరయ్యారు..సంప్రదాయ బగ్గీలో ఇరు దేశాధినేతలు కర్తవ్యపథ్ కు వచ్చారు..ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రపతికి,,ముఖ్య అతిధికి స్వాగతం పలికారు.. కర్తవ్యపథ్ లో జరిగిన వేడుకలు వీక్షకులను అద్యంతం అకట్టుకున్నాయి.. రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించిన త్రివిధ దళాలు,అత్యాధినిక ఆయుధాలను ప్రదర్శించాయి..దేశ సైనిక సామర్ద్యాన్ని చాటేలా ప్రదర్శన సాగింది.వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు సరేడ్ లో ప్రత్యేక అకర్షణగా నిలిచాయి..నారీశక్తి,ఆత్మనిర్భరత థీమ్ తో నేవీ శకటం ప్రదర్శించింది.వేడుకల్లో భాగంగా 1500 మంది మహిళ డ్యాన్సర్లు వందే భారతం నృత్యప్రదర్శన,,30 రకాల జానపద నృత్యప్రదర్శనలు ఇచ్చారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *