x
Close
DISTRICTS

మాగుంట సుధాకరరెడ్డి మృతి

మాగుంట సుధాకరరెడ్డి మృతి
  • PublishedOctober 7, 2022

ఒంగొలు: నా అన్నగారైన మాగుంట సుధాకరరెడ్డి(73) శుక్రవారం మధ్యాహ్నం 01.41 గంటలకు చెన్నైలో అనారోగ్యంతో పరమపదించినారని మాగుంట శ్రీనివాసులురెడ్డి,పార్లమెంటు సభ్యులు,ఒంగోలు ఒక ప్రకటనలో తెలిపారు.శనివారం 8వ తేదిన) సాయంత్రం 3 గంటలకు చెన్నైలో నుంగంబాకం,కాలేజీ రోడ్డులోని,18- సుబ్బారావు అవెన్యూ-మా స్వగృహం నుంచి అంత్యక్రియలు జరుపబడును అని తెలిపారు.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.