AMARAVATHIDISTRICTS

జనసేన పార్టీకి కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా

నెల్లూరు: జనసేన పార్టీకి కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా చేశారు.. మొదట తాను కాంగ్రెస్ లో పనిచేశానని,, అనంతరం యువతకు ప్రాధాన్యం కల్పిస్తానన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరానని తెలిపారు..జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని చెప్పారు..ఆ ఎన్నికల్లో ఓడిననా తాను ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని పార్టీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.,తాను పోటీ చేసిన నియోజకవర్గంలో పార్టీ పరంగా అంతర్గతంగా తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు..అందు వల్లే పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *