CRIME

అమృసర్ లో పోలీసు స్టేషన్ పై దండెత్తి ఖలీస్తాన్ అనూకుల వాదులు

అమరావతి: బలహీనమైన ప్రభుత్వాలు అధికారంలో వుంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి అనేందుకు ఉదాహరణ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది..వివారల్లోకి వెళ్లితే…..వివాదస్పద మతగురువు అని చెప్పుకునే అమృతపాల్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’(ఖలీస్తాన్ అనూకుల) అనే సంస్థకు చెందిన వ్యక్తి లవ్‌ప్రీత్ తూఫాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు..ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టిన కేసులో లవ్‌ప్రీత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..  రాజకీయ ఉద్దేశ్యంతో మాత్రమే FIR నమోదు చేశారు..వారు కేసును గంటలో రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మినిస్ట్రేషనే బాధ్యత వహించాల్సి ఉంటుందని,,మేం బలప్రదర్శన చేసి తీరుతాం” అని మత బోధకుడి అనే అమృతపాల్ సింగ్ హెచ్చరించారు..లవ్‌ప్రీత్ను విడుదల చేయకుంటే వందలాది మంది గుంపు,, అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి వస్తుందని, లవ్‌ప్రీత్ను వెంటనే విడుదల చేయాలంటూ అమృతపాల్ డిమాండ్ చేశారు..వందలాది మంది ఖలీస్తాన్ అనూకుల వాదులు, కత్తులతో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు..

పోలీస్ కమిషనర్:- ఈ సంఘటనపై అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ స్పందిస్తూ “అతను (లవ్‌ప్రీత్ తూఫాన్) నిర్దోషి అని అతడి మద్దతుదారులు తగిన సాక్ష్యం ఇచ్చారు.. సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దానిని ఇప్పటికే పరిశీలించిందని,,చట్టం తన పని తాను చేసుకుంటుంది” అని అన్నారు.

వివాదస్పదుడైన అమృత్- వారీస్ పంజాబ్ దే అనే సంస్థ ఖలీస్తాన్ అనుకూల సంస్థగా పేరు వుంది..మత బోధకుడిగా చెప్పుకునే సదరు సంస్థ అధినేత అమృత్ పాల్ సింగ్ పై అనేక వివాదాలు వున్నాయి..కిడ్నాపు,,దొంగనతం,,హింసను పాలప్పడడం వంటి అనేక కేసులు అతనపై నమోదు అయ్యి వున్నాయి..ఇతనిపై చర్యలు తీసుకునేందకు ఆప్ ప్రభుత్వం వెనకడుగు వేస్తొంది..ఈ నేపధ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *