AMARAVATHITECHNOLOGY

ఆసాధ్యలను సుసాధ్యం చేస్తూ,జాబిల్లి దక్షణ ధృవంను ముద్దాడిన భారత్

చంద్రయాన్-3 విజయకేతనం..
అమరావతి: ఒక కొత్త మార్గంను కనుగొనలాంటే,,ఆపజయాలు,,అవరోధల నుంచి పాఠలు నేర్చుకుంటేనే రాచ మార్గం అవిషృతం అంతుందని “ప్రకృతి” అవనిపై నివాసిస్తున్నజీవులకు నిర్దేశన చేసింది..భారతీయుల DNAలో వున్న పరిశోధన తృష్ణ,,చంద్రుని దక్షణ ధృవం వైపు మళ్లీంది..రెండు దశాబ్దలుగా ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయి..ఈ ప్రయత్నాల్లో ఆపజయాలు వెన్నంటి వచ్చాయి.ప్రతి ఆపజయం వెనుకు ఖచ్చితంగా విజయం వుంటుందన్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,,చంద్రయాన్-2 విఫలమైన సందర్బంలో కన్నీరు పెట్టుకున్న శాస్త్రవేత్తలను అక్కున చేర్చుకుని,,చంద్రయాన్-3 అవసరమైన నిధులను కేటాయించి,,వారిని బుజం తట్టి ప్రొత్రహించాడు..
రెట్టించిన ఉత్సహంతో,,ప్రధాని అందించిన ప్రొత్సహన్ని ప్రొది చేసుకుని,జాబిల్లిపై అడుగిడేందుకు వైఫల్యాల నుంచి నేర్చుకున్ పాఠాలను దృష్టిలో వుంచుకుని,,తమ మష్కితాలకు పదును పెట్టారు మన శాస్త్రవేత్తలు..కఠోర శ్రమ తరువాత రూపు దిద్దుకున చంద్రయాన్-3 నేడు జాబిల్లి దక్షణ ధృవంను స్ప్రుశిచింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *